Firing at Texas: టెక్సాస్ కాల్పులో తెలుగు అమ్మాయి మృతి

US Firing; అమెరికాలో దుండగుడి తుటాలకు తెలుగు యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈమెకు హైదరాబాద్ లోని సరూర్ నగర్ కు చెందిన అమ్మాయిగా తెలుస్తోంది.

  • Zee Media Bureau
  • May 8, 2023, 01:58 PM IST

Firing at Texas: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. అలెన్ పట్టణంలోని ఓ మాల్ లో దుండగడు జరిగిన కాల్పుల్లో 8 మంది మృతి చెందారు. ఈ కాల్పుల్లో 27 ఏళ్ల తెలంగాణ యువతి ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్ లోని సరూర్ నగర్ కు చెందిన తాడికొండ ఐశ్వర్య రెడ్డి దుండగుల తూటాలకు బలైంది. 

Video ThumbnailPlay icon

Trending News