Rajaiah Rejoins: బీఆర్‌ఎస్‌లో కీలక పరిణామం.. సొంత గూటికి తాటికొండ రాజయ్య

Thatikonda Rajaiah Agains Joins Into BRS Party: బీఆర్‌ఎస్‌ పార్టీలోకి మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య తిరిగి వచ్చారు. వరంగల్‌ లోక్‌సభ స్థానం ఆశించి భంగపడ్డ ఆయన బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీని  బలోపేతం చేసే క్రమంలో మాజీ పార్టీనేత రరజయ్యను బరిలోకి దింపారు.లో రాజధకీయాలు వేగంగా మారుతున్న వేళ గులాబీ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీని వీడిన కీలక నాయకుడు తిరిగి పార్టీలోకి చేరడంతో గులాబీ పార్టీలో జోష్‌ వచ్చింది. వరంగల్‌ ఎంపీ స్థానం ఎన్నిక రసవత్తరం కానుంది.

  • Zee Media Bureau
  • Apr 15, 2024, 04:21 PM IST

Video ThumbnailPlay icon

Trending News