Udaipur Tailor Murder Case: ఉదయ్‌పూర్‌ ట్రైలర్ హత్య కేసులో మరో నిందితుడి అరెస్ట్!

Udaipur Tailor Murder Case:  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉదయ్‌పూర్ ట్రైలర్ హత్యకేసులో మరో నిందితుడిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. 
 

  • Zee Media Bureau
  • Jul 7, 2022, 01:40 PM IST

Udaipur Tailor Murder Case:  దేశంలో ఎక్కడ ఎలాంటి ఉగ్రదాడులు జరిగినా వాటి మూలాలు హైదరాబాద్ లో వెలుగు చూస్తున్నాయి. తాజాగా రాజస్థాన్ లోని  ఉదయ్‌పూర్‌లో జరిగిన ట్రైలర్ మర్డర్ కేసులో మరో నిందితుడు హైదరాబాద్‌లో అరెస్ట్ అవ్వడం సంచలనంగా మారింది. 

Video ThumbnailPlay icon

Trending News