Udayanidhi stalin: తమిళనాడు కేబినెట్‌లోకి ఉదయ నిధి

Udayanidhi stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయ నిధి స్టాలిన్ సినిమాలకు గుడ్ బై చెప్పి ఫుల్ టైమ్ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. తాజాగా ఉదయనిధి స్టాలిన్ కి తమిళనాడు కేబినెట్‌లో చోటు కల్పించింది.

  • Zee Media Bureau
  • Dec 15, 2022, 01:08 PM IST

Udayanidhi stalin: తమిళనాడు సీఎం స్టాలిన్ వారసత్వాన్ని అందుకుంటూ ఉదయ నిధి స్టాలిన్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చేశారు. మరోవైపు సీఎం స్టాలిన్ సైతం ఉదయనిధి స్టాలిన్‌కి తమిళనాడు కేబినెట్‌లో మంత్రి పదవిని అందించి స్టాలిన్ రాజకీయ భవిష్యత్తుకు స్ట్రాంగ్ ఫౌండేషన్ వేశారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో కథనం వీక్షించండి.

Video ThumbnailPlay icon

Trending News