Kishan Reddy: తార్నాక డివిజన్‌లో కిషన్ రెడ్డి పర్యటన

సికింద్రాబాద్ తార్నాక డివిజన్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా ప్రతి ఒక్కరు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ సందర్బంగా స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

  • Zee Media Bureau
  • Jun 12, 2023, 10:00 AM IST

Video ThumbnailPlay icon

Trending News