Vijayasai Reddy takes oath: రాజ్యసభలో విజయసాయి రెడ్డి, విజయేంద్ర ప్రసాద్ ప్రమాణస్వీకారం

Vijayasai Reddy takes oath: రాజ్యసభకు ఎంపికైన వైఎస్సార్సీపీ నేత విజయసాయి రెడ్డి, బీజేపీ తరపున రాజ్యసభకు ఎంపికైన విజయేంద్ర ప్రసాద్ నేడు రాజ్యసభలో ప్రమాణస్వీకారం పూర్తి చేశారు.

  • Zee Media Bureau
  • Jul 18, 2022, 09:27 PM IST

Vijayasai Reddy, Vijayendra Prasad takes oath : రాజ్యసభకు ఎంపికైన వైఎస్సార్సీపీ నేత విజయసాయి రెడ్డి, బీజేపీ తరపున రాజ్యసభకు ఎంపికైన విజయేంద్ర ప్రసాద్ నేడు రాజ్యసభలో ప్రమాణస్వీకారం పూర్తి చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో తొలిరోజే విపక్షాల ఆందోళనతో సభ రసాభాసగా మారింది.

Video ThumbnailPlay icon

Trending News