Leopard On Highway: హైవేపై కూర్చున్న చిరుతపులి

Viral Video of Leopard On Highway goes viral : అడవిలో ఉండే చిరుత పులి అడవిలోంచి బయటికొచ్చి హైవేపై బైఠాయించింది. నడి రోడ్డుపై ఏదో ధర్నా చేస్తున్నట్టుగానో.. లేక మీరే నా సామ్రాజ్యంలోకి వచ్చారన్నట్టుగానో ముఖం పెట్టి దర్జాగా కూర్చుంది. అది హైవే కావడంతో అటుగా వచ్చిన వాహనదారులు నడిరోడ్డుపై చిరుత పులిని చూసి దూరంగానే ఆగిపోయారు.

  • Zee Media Bureau
  • Apr 20, 2023, 04:14 AM IST

Viral Video of Leopard On Highway goes viral : చిరుతపులిని చూసి దూరంగా ఆగిపోయిన వాహనదారులు.. అక్కడి నుంచే తమ మొబైల్ కెమెరాల్లో ఈ దృశ్యాన్ని బంధించారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సుమారు రెండు గంటలపాటు చిరుతపులి అక్కడక్కడే తిరుగుతూ కనిపించింది. దీంతో ఆ మార్గం గుండా వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు హడలిపోయారు. 

Video ThumbnailPlay icon

Trending News