Woman Delivery Duranto Train: దురంతో రైల్లో పండంటి ఆడ శిశువుకు జన్మనిచిన తల్లి!

Woman Delivery Train: Woman deliver baby on Secunderabad-Visakhapatnam Duranto Express. సికింద్రాబాద్‌-విశాఖ దురంతో రైల్లో ఓ తల్లి పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. 

  • Zee Media Bureau
  • Sep 14, 2022, 07:27 PM IST

A mother gave birth to a baby girl on the Secunderabad-Visakha train. సికింద్రాబాద్‌-విశాఖ దురంతో రైల్లో ఓ తల్లి పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పొన్నాంకు చెందిన పి సత్యవతి బీ-6 ఏసీ బోగీలో ప్రసవించారు.  భర్త సత్యనారాయణతో కలిసి సత్యవతి దురంతో రైల్లో ప్రయాణిస్తున్నారు. ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్న సత్యనారాయణ భార్యను డెలివరీ నిమిత్తం స్వగ్రామానికి తీసుకెళుతుండగా ఈ ఘటన జరిగింది. 

Video ThumbnailPlay icon

Trending News