YS JAGAN: సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై సీఎం జగన్‌ సమీక్ష

YS JAGAN:పారదర్శక పాలనపై ఫోకస్ పెంచారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై సీఎం జగన్‌ సమీక్షనిర్వహించారు. అనుకున్న లక్ష్యాలు సాధించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి లబ్దిదారుడికి సంక్షేమ పథకాలు అందించాలని ఆదేశించారు.

  • Zee Media Bureau
  • Jul 22, 2022, 02:55 PM IST

Video ThumbnailPlay icon

Trending News