YS Sharmila: రైతులకు ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానని చెప్పావు.. ఎక్కడ కేసీఆర్: వైఎస్ షర్మిల

YS Sharmila Fires on CM KCR: రైతులకు ముల్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటూ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. తెలంగాణలో అకాల వర్షాలతో నష్టపోతే.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో వర్షాలతో 2 లక్షల 34 వేల ఎకారాల్లో పంట నష్టం జరిగిందని తెలిపారు.
 

  • Zee Media Bureau
  • May 3, 2023, 08:11 AM IST

Video ThumbnailPlay icon

Trending News