Jonna Dosa Recipe

డయాబెటిక్ పేషెంట్స్ కి జొన్న దోశ చాలా మంచిది.. ఈ దోశ చేసుకోవడం కోసం.. ముందుగా ఒక గిన్నెలో అరకప్పు జొన్నపిండి తీసుకోండి.

';

Diabetic Dosa Recipe

అందులోనే పావు కప్పు బియ్యప్పిండిని కూడా వేసి ఉండలు కట్టకుండా బాగా కలపాలి.

';

Tasty Jowar Dosa

అందులో సరిపడా నీళ్లు పోసుకుని దోశలు వేయడానికి వీలుగా ఉండే పిండిలా కలుపుకోవాలి.

';

Jonna Dosa preperation

ఇప్పుడు ఆ పిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, రెండు స్పూన్ల కొత్తిమీర తురుము, 2 తరిగిన పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి.

';

Jonna Dosa Ingredients

అందులోనే అర స్పూను జీలకర్ర వేసుకొని.. ఈ పిండిని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి..

';

How to prepare crispy Jonna Dosa

ఇప్పుడు స్టవ్ వెలిగించి పైన పెనాన్ని పెట్టి నూనె రాసి.. వేడెక్కాక ఈ పిండిని దోశలాగా పలచగా వేసుకోవాలి.

';

Instant Jonna Dosa

రెండు వైపులా బాగా కాల్చుకుంటే ఎంతో క్రిస్పీ జొన్న దోశ రెడీ.

';

VIEW ALL

Read Next Story