కేరళలోని త్రిస్సూర్‌లో ఓనం పండుగను వైభవంగా జరుపుకొంటారు. వివిధ వేషధారణాలతో కోలాహలంగా త్రిస్సూర్ వీధులన్ని మారుమోగిపోతాయి.
కొచ్చి కేరళలోని అందమైన పట్టణం మాత్రమే కాదు. ఇక్కడ మ్యూజియం, హోటల్స్, రీసార్ట్స్‌తో పాటు ఓనం పండుగను కూడా ఘనంగా నిర్వహిస్తారు.
అలప్పుజా అంటేనే బ్యాక్‌వాటర్, బోట్‌హౌజులకు పెట్టింది పేరు. ఈ సమయంలో సిటీ వ్యాప్తంగా వల్లాం కాలి ప్రత్యేక ఆకర్షణ.
కొట్టాయంలో ఓనం సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు.
కన్నూర్‌లో కూడా ఓనం వైభవంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో ప్రఖ్యాత థియ్యం పెర్ఫమెన్స్ అదిరిపోతుంది.
ఓనం సమయంలో కేరళకు వెళ్లేవారు ఈ ప్రదేశానికి తప్పకుండా వెళ్లాలి.
(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)