కరివే పాకు పొడిని వంటల్లో వేసుకుని తింటే కళ్లు చెదిరే లాభాలు కల్గుతాయి
రన్నింగ్ చేసే వారు కరివేపాకు పొడిని నీళ్లలో వేసుకుని తాగాలి
తలనొప్పిగా ఉంటే.. నాలుగు కరివేపాకు ఆకుల్ని నమిలితే ఉపశమనం ఉంటుంది.
దవడ నొప్పి, పిప్పి పన్ను సమస్యలకు కరివేపాకు రిలీఫ్ ఇస్తుంది.
కరివేపాకు పేస్ట్ ను ముఖంకు పెట్టుకుంటే అందంగా మెరుస్తుంది.
కరివేపాకు నీళ్లు డైలీ తాగితే.. బెల్లీ సమస్య ఉండదు.
కరివేపాకు పొడిని నూనెలో వేసుకుని, ఆ నూనె వెంట్రుకలకు పెట్టుకొవాలి.