Suriya Birthday Special: ‘కాటుక కనులే’ వీడియో సాంగ్

నేడు నటుడు సూర్య పుట్టినరోజు (Happy Birthday Suriya) సందర్బంగా ‘ఆకాశం నీ హద్దురా’ మూవీ యూనిట్ హీరో బర్త్‌డే కానుకగా ఓ వీడియో సాంగ్ ప్రోమో విడుదల చేసింది.

Last Updated : Jul 23, 2020, 04:09 PM IST
Suriya Birthday Special: ‘కాటుక కనులే’ వీడియో సాంగ్

స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆకాశం నీ హద్దురా. విక్టరీ వెంకటేష్‌తో గురు సినిమా తెరకెక్కించిన సుధా కొంగర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ చిత్రం ‘సూరరై పోట్రు’ను తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదల చేయనున్నారు. సూర్యకు జోడీగా అపర్ణా బాలమురళి నటిస్తోంది. జీవీ ప్రకాష్ స్వరాలు సమకూరుస్తున్నాడు.Photos: నితిన్, షాలినిల నిశ్చితార్థం ఫొటోలు

నేడు నటుడు సూర్య పుట్టినరోజు (Happy Birthday Suriya) సందర్బంగా ‘ఆకాశం నీ హద్దురా’ మూవీ యూనిట్ హీరో బర్త్‌డే కానుకగా ఓ వీడియో సాంగ్ ప్రోమో విడుదల చేసింది. ‘కాటుక కనులే మెరిసిపోయే.. పిలడా నిను చూసి.. మాటలు అన్నీ మరచిపోయా నీళ్లే నమిలేసి..’ అంటూ సాగే ఈ పాట వీడియోను హీరో సూర్య రిలీజ్ తన ట్విట్టర్‌ ద్వారా షేర్ చేశాడు. భాస్కరభట్ల సాహిత్యం అందించిన ఈ పాటను సింగర్ ఢీ అద్భుతంగా ఆలపించారు. ‘కాటుక కనులే మెరిసిపోయే..’ వీడియో ప్రోమో ఇక్కడ వీక్షించండి. వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్

 
Actress Rekha Suicide: యాంకర్, టీవీ నటి రేఖ ఆత్మహత్య

Trending News