Nithin Engagement Photos: నితిన్, షాలినిల నిశ్చితార్థం ఫొటోలు

  • Jul 22, 2020, 17:39 PM IST
1 /6

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, షాలిని నిశ్చితార్థ వేడుక (Nithin engaged to Shalini) కొందరు సన్నిహితుల మధ్య బుధవారం హైదరాబాద్‌‌లో నిర్వహించారు. షాలినికి ఎంగేజ్‌మెంట్ రింగ్ తొడుగుతుండగా తీసిన ఫొటో (Nithin Engagement Photos) ను హీరో నితిన్ తన ట్విట్టర్‌లో షేర్ చేశాడు.

2 /6

హీరో నితిన్, డాక్టర్ షాలినిల పెళ్లి వేడుకలు (Nithin Marriage) ఐదు రోజులపాటు జరగనున్నాయి. నేటితో వీరి పెళ్లి సందడి షురూ అయింది. నితిన్, షాలిని కుటంబాల పెద్దలు నిశ్చయ తాంబూళాలు మార్చుకున్న తర్వాత నిశ్చితార్థ వేడుక నిర్వహించారు. నితిన్, షాలిని నిశ్చితార్థ వేడుక ఫొటోలు (Nithin Engagement Photos) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

3 /6

4 /6

జులై 26న రాత్రి ఎనిమిదిన్నర గంటలకు నితిన్, షాలిని వివాహానికి పెద్దలు శుభ ముహూర్తం నిశ్చయించారు.

5 /6

నితిన్ తన వివాహానికి కొందరు టాలీవుడ్ ప్రముఖులతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించడం తెలిసిందే. కరోనా వ్యాప్తి కారణంగా ప్రభుత్వ సూచనలు, నిబంధనలు పాటిస్తూనే వేడుక నిర్వహించనున్నారు.

6 /6

Images Credit: ఈ ఫొటోలను హీరో నితిన్ ట్విట్టర్‌, ఆయన ఫ్యాన్స్ ట్విట్టర్ ఖాతాలలో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలను ఇక్కడ అందిస్తున్నాం.