Power Star Trailer: వర్మ ‘పవర్ స్టార్’ ట్రైలర్ వచ్చేసింది

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న వివాదాస్పద సినిమా ‘పవర్ స్టార్’. టాలీవుడ్ స్టార్ హీరో, పవన్ కల్యాణ్‌ పొలిటికల్ కెరీర్, గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కథ అంటూ వర్మ ఈ సినిమా తీస్తున్నాడు. పవర్ స్టార్ సినిమా (Power Star Trailer) ట్రైలర్ యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. 

Written by - Shankar Dukanam | Last Updated : Jul 22, 2020, 11:46 AM IST
Power Star Trailer: వర్మ ‘పవర్ స్టార్’ ట్రైలర్ వచ్చేసింది

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న వివాదాస్పద సినిమా ‘పవర్ స్టార్’. టాలీవుడ్ స్టార్ హీరో, పవన్ కల్యాణ్‌ పొలిటికల్ కెరీర్, గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కథ నేపథ్యంలో వర్మ ఈ సినిమా తీస్తున్నాడు. అయితే నేటి ఉదయం 11 గంటలకు ఆర్జీవీ వరల్డ్ థియేటర్ (RGV world theatre)లో పవర్ స్టార్ మూవీ ట్రైలర్ (Power Star Trailer) రిలీజ్ చేస్తానని చెప్పి.. అంతకు ముందే రిలీజ్ చేశాడు. పవర్ స్టార్ సినిమా (Power Star Trailer Released) ట్రైలర్ యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది.  RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos

ఎన్నికల తర్వాత తాను ఒక్క స్థానంలోనూ గెలవలేదని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బాధ పడటం, ఆ తర్వాత నిన్ను నమ్మవద్దని అందరూ చెబుతున్నా నేను వినిపించుకోలేదంటూ చంద్రబాబు నాయుడును పవర్ స్టార్ అంటున్నట్లుగా ట్రైలర్‌లో చూపించారు. మరిన్ని వివరాల కోసం ట్రైలర్ వీక్షించండి. హాట్ మోడల్, ఫుట్‌బాల్ రిఫరీ ఫొటోలు వైరల్

వర్మ కంటే ముందుగానే సోషల్ మీడియాలోకి పవర్ స్టార్ మూవీ ట్రైలర్ రావడంతో.. స్వయంగా దర్శకుడు తన అధికారిక ట్విట్టర్‌లో ట్రైలర్ చేయాల్సి వచ్చింది. అంతకుముందు పెయిడ్ ట్రైలర్‌ అని, పవర్ స్టార్ ట్రైలర్ చూడాలంటే రూ.25 చెల్లించాలని వర్మ రేటు ఫిక్స్ చేయడం తెలిసిందే.  వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
  

Trending News