RGV As Show Man: తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ సినీ ఇండస్ట్రీని ఏలిన దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మ. ఆయనకు నచ్చితే సినిమా తీస్తారు. నచ్చకపోయినా.. అదే సినిమాను తెరకెక్కిస్తారు. సినిమా జీవిగా ఆర్జీవి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.తాజాగా ఈయన మెయిన్ లీడ్ లో కొత్త సినిమా అనౌన్స్ చేయడమే కాదు.. ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.
Ram gopal varma says sorry to Chiranjeevi: కాంట్రవర్సీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తలలో నిలిచారు.తనవల్ల ఏదైన తప్పు జరిగితే సారీ అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.
Case File Against Director Ram Gopal Varma: నిత్యం వివాదాలతో సహవాసం చేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై ఆంధ్ర ప్రదేశ్ లో మరో కేసు నమోదు అయింది. ఓ ఇంటర్వ్యూలో ఓ యాంకర్ అడిగిన ప్రశ్న ఈ వివాదానాకి కారణమైంది.
Case on Ram Gopal Varma in Rayadurgam police station: రాయదుర్గం పీఎస్ లో కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై పోలీసులు కేసును నమోదు చేశారు. రిటైర్డ్ ఐపీఎస్ అంజనా సిన్హా ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు.
RGV Police Interagation: సినీ డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) పోలీసు విచారణ (Police Interagation) ముగిసింది. ఒంగోలు రూరల్ పోలీసులు ఆర్జీవిని సుమారు 11గంటల పాటు విచారించారు.
Star Director Ram Gopal Varma Arrest Soon Once Again Appears To Probe: గత ప్రభుత్వంలో రెచ్చిపోయిన స్టార్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో అతడి అరెస్ట్ ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా మరోసారి పోలీసుల ముందుకు హాజరయ్యారు.
Rgv before Ongole Police: కాంట్రవర్సీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ రోజు ఒంగోలు పోలీసుల ఎదుట హజరుకానున్నారు. గతంలో పలుమార్లు పోలీసులు నోటీసులు జారీ చేశారు.ఈ క్రమంలో తాను.. ఫిబ్రవరి 7న హజరవుతానని వర్మ పోలీసులకు గతంలోనే రిక్వెస్ట్ చేశారు.
Ram gopal varma controversy: ఫెమస్ దర్శకుడు ఆర్జీవీకి తాజాగా ముంబై కోర్టు చెక్ బౌన్స్ కేసులో షాకింగ్ తీర్పు వెల్లడించింది. దీనిపై రామ్ గోపాల్ వర్మ ఎక్స్ వేదికగా సంచలన ట్విట్ చేశారు.
RGV New Movie: ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలన ట్వీట్ చేశారు. ఈసారి ఇది సీరియస్ కానుంది. నాసిరకం సినిమాల నుంచి తిరిగి ట్రాక్ లోకి వచ్చేందుకు భారీ సినిమా ప్రకటించాడు. ఆ సినిమా ఎలా ఉంటుందో కూడా వివరించాడు.
Case on RGV: రామ్ గోపాల్ వర్మ అంటే చాలు మనకు ముందుగా గుర్తొచ్చేది కాంట్రవర్సీస్. ఏదో ఒక కాంట్రవర్సీ రూపంలో ఉంది తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు ఈ డైరెక్టర్. ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మకు చెక్ బౌన్స్ కేసులో మూడు నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ముంబై మేజిస్ట్రేట్ కోర్టు.
Ram gopal varma: నటి ఊర్మిళా మతోండ్కర్ సత్య మూవీ రిరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆర్జీవీతో గొడవలపై ఆమెకు ప్రశ్నలు ఎదురయ్యాయి.దీనిపై ఆమె చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి.
Janhvi Kapoor in news: బాలీవుడ్ నటి జాన్వీకపూర్ పై కాంట్రవర్సీ డైరెక్టర్ ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియలో తెగ వైరల్ గా మారింది. నెటిజన్ లు ఆర్జీవీని మళ్లీ ట్రోల్స్ చేస్తున్నట్లు తెలుస్తొంది.
Ram gopal varma new year resolutions: కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కొత్త ఏడాది వేళ షాకింగ్ రిజల్యూషన్స్ తీసుకున్నట్లు తెలుస్తొంది. ప్రస్తుతం ఇది వార్తలలో నిలిచింది.
Pushpa 2 stampede: పుష్ప2 మూవీ విడుదల సమయంలో హైదరబాద్ లోని సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ప్రస్తుతం దీనిపై ఆర్జీవీ పోలీసులపై మరో సెటైరీకల్ పోస్ట్ ను పెట్టినట్లు తెలుస్తొంది.
RGV Brahmaji Varun Dhawan Reacts About Allu Arjun Arrest: దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ వ్యవహారం రేపుతోంది. ఈ వ్యవహారంపై సినీ పరిశ్రమ తీవ్రంగా స్పందిస్తోంది. ఆర్జీవీ, బ్రహ్మజీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Ap High court: ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు బిగ్ రిలీఫ్ ఇచ్చినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆర్జీవీ కాంట్రవర్సీ పోస్టుల ఘటన కొన్ని రోజులుగా రెండు తెలుగుస్టేట్స్ లలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.
Pushpa 2 RGV Review: రామ్ గోపాల్ వర్మ గురించి కొత్తగా ఏమి చెప్పాల్సిన పనిలేదు. ఎపుడు ఏ విషయంపై ఎలా స్పందిస్తారనేది
ఎవరు చెప్పలేరు. తాజాగా మరికాసేపట్లో విడుదల కాబోతున్న పుష్ప 2 మూవీపై రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ లో కూడా తనదైన శైలిలో సెటైరికల్ గా స్పందించారు.
ap highcourt on rgv case: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో కొంత ఊరట లభించిందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో ఇప్పటికే ఆయన కోర్టులో ముందస్తు బెయిల్ ను దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Ram Gopal Varma Sensation 26 Questions To Police: కేసుల భయంతో తాను పారిపోయానని.. ఎక్కడో వేరే రాష్ట్రాల్లో దాక్కున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఖండించారు. ఈ సందర్భంగా పోలీసులకు భారీగా ప్రశ్నలు సంధించి షాకిచ్చాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.