అరవింద సమేత: గుండెల్ని పిండేస్తోన్న పెనివిటి లిరికల్ సాంగ్

పెనివిటి లిరికల్ సాంగ్

Last Updated : Sep 20, 2018, 10:15 AM IST
అరవింద సమేత: గుండెల్ని పిండేస్తోన్న పెనివిటి లిరికల్ సాంగ్

ఇప్పటికే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అప్‌కమింగ్ సినిమా అరవింద సమేత నుంచి విడుదలైన అనగనగనగా పాట ఇంటర్నెట్‌లో సందడి చేస్తుండగా తాజాగా ఇవాళ సాయంత్రం పెనివిటి అనే మరో పాటను నిర్మాతలు రిలీజ్ చేశారు. అనగనగనగా పాటను అర్మాన్ మాలిక్ చేత పాడించిన థమన్.. పెనివిటి పాటను కాల భైరవతో పాడించాడు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకు థమన్ ఎమోషనల్ టచ్ ఉన్న మ్యూజిక్ అందించాడు. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాను త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తుండగా తారక్ సరసన పూజా హెగ్డే జంటగా నటిస్తోంది.

Trending News