RGV థ్రిల్లర్ నటి అప్సరా రాణికి షాకిచ్చిన ట్విట్టర్!

వర్మ హీరోయిన్ అప్సరా రాణి (Apsara Rani)కి ట్విట్టర్ భారీ షాకిచ్చింది. థ్రిల్లర్ మూవీ ఇటీవల విడుదలైందన్న సంతోషంలో ఉన్న ఒడిషా బ్యూటీ, నటి అప్సరా రాణి ట్విట్టర్ ఖాతాను ట్విట్టర్ సస్పెండ్ (Apsara Rani's Twitter Account Suspended) చేసింది.

Last Updated : Aug 19, 2020, 05:32 PM IST
  • గత రెండు నెలలుగా సోషల్ మీడియాలో అప్సరా రాణి హల్ చల్
  • దర్శకుడు రామ్ గోపాల్ వర్మ థ్రిల్లర్ మూవీతో హాట్ టాపిక్‌గా నటి
  • ఆగస్టు 14న అప్సరా రాణి థ్రిల్లర్ మూవీ విడుదలైంది
  • అంతలోనే ఈ హాట్ బ్యూటీకి షాకిచ్చిన ట్విట్టర్ సంస్థ
RGV థ్రిల్లర్ నటి అప్సరా రాణికి షాకిచ్చిన ట్విట్టర్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ అప్సరా రాణికి ట్విట్టర్ (Twitter suspends Apsara Rani's account) భారీ షాకిచ్చింది. ఒడిషా బ్యూటీ, నటి అప్సరా రాణి ట్విట్టర్ ఖాతాను ట్విట్టర్ సస్పెండ్ చేసింది. ట్విట్టర్ రూల్స్ ఉల్లంఘించిన కారణంగా అప్సరా రాణి ట్విట్టర్ అకౌంట్‌ను సస్పెండ్ (Apsara Rani's Twitter account suspended) చేసినట్లు తెలుస్తోంది. అప్సరా రాణి ట్విట్టర్ ఖతాలో 45వేలకు పైగా ఫాలోయర్లు ఉన్నారు. థ్రిల్లర్ సినిమాకు ముందు కేవలం వందల్లో ఉన్న ఫాలోయర్లు సినిమా ప్రమోషన్లు, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రమోషన్‌తో అప్సరా రాణి అకౌంట్‌కే వేలాదిగా ఫాలోయర్లు పెరిగిపోయారు. RGV సెక్సీ హీరోయిన్ Apsara Rani హాట్ ఫొటోలు వైరల్ 

సస్పెన్స్, థ్రిల్లర్ అందించే క్రైమ్ స్టోరీగా దర్శకుడు వర్మ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించాడు. అప్సరా రాణి నటించిన థ్రిల్లర్ సినిమా నేటి రాత్రి (ఆగస్టు 14న) 9 గంటలకు విడుదల అయింది. ఓటీటీ ఫార్మాట్‌లో ఆర్జీవీ వరల్డ్ థియేటర్ (RGV World Theatre), శ్రేయాస్ ఈటీ యాప్‌ (Shreyas ET App)లోగానీ థ్రిల్లర్ సినిమాను రూ.200 చెల్లించి చూడాల్సి ఉంటుందని వర్మ తెలిపాడు. విదేశాల నుంచి అయితే 9.99 అమెరికన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని వర్మ వెల్లడించాడు. 
 RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos 

Trending News