Get Relief From Knee, Joint Pain: ఈ చిన్న చిట్కాలను పాట్టించండి.. కీళ్లు, మోకాళ్ల నొప్పులకు చెక్‌.!

Knee Pain, Joint Pain Remedies: మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, నరాల బహీనత వంటి సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఈ సమస్య బారిన పడుతున్నారు. ఇలాంటి సమస్యల బారిన పడడానికి కారణం షోషకాల లోపం అని ఆరోగ్యనిపుణులు అంటున్నారు.  దీనికి ఎలా నియంత్రించాలి అనే దానిపై మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 23, 2023, 09:13 PM IST
Get Relief From Knee, Joint Pain: ఈ చిన్న చిట్కాలను పాట్టించండి.. కీళ్లు, మోకాళ్ల నొప్పులకు చెక్‌.!

Knee Pain, Joint Pain Remedies: పోషక ఆహార  తీసుకుంటూ, వాటికి తగ్గిన నియ‌మాల‌ను పాటిస్తూ ఉంటే కీళ్ల సమస్యల నుంచి బయట పడవచ్చని నిపుణులు చెబుతున్నారు.  అయితే షోషక ఆహారం ఎంటో? అవి ఎక్కడ లభిస్తాయి? అనే విషయాలపై మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కీళ్ల నొప్పులు, కండ‌రాల నొప్పులతో బాధ‌ప‌డే వారు తీసుకోవాల్సిన ఆహారాల్లో అర‌టి పండు తీసుకోవాలి. అరటి పండులో పొటాషియం అధికంగా లభిస్తుంది. 

దుంప పదార్థాలను, పాలతో తయారు చేసిన ప్రొడెక్ట్స్‌ను తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పిల నుంచి బయటపడవచ్చు.  

భోజ‌నం చేసిన త‌రువాత  బెల్లం ముక్క‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన మెగ్నీషియం, ఐర‌న్ ల‌భిస్తుంది.

అవిసె గింజ‌లు, పొద్దు తిరుగుడు గింజ‌లు, తెల్ల నువ్వులు వంటి వాటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో పోష‌కాల లోపం తలెత్త‌కుండా ఉంటుంది.

అధిక బ‌రువు సమస్యతో బాధ‌ప‌డే వారు మెంతుల‌ను, దాల్చిన చెక్క‌ను తీసుకోవ‌డం వ‌ల్ల  సుల‌భంగా బరువు సమస్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. 

ప‌సుపు క‌లిపిన పాల‌ను తాగ‌డం వ‌ల్ల క్యాల్షియం లోపం త‌లెత్త‌కుండా ఉంటుందని ఆరోగ్య నిపుణుల అంటున్నారు. 

Also read: Winter Solstice 2023: ఇవాళే వింటర్ సోల్స్‌టిస్, ఏడాదిలో లాంగెస్ట్ నైట్, ఎందుకలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News