Hari Teja photoshoot : పల్చటి చీరలో అందాల ప్రదర్శన.. నటి హరితేజ జీరో సైజ్ పిక్స్ వైరల్

Actress Hari Teja Latest photoshoot నటి హరితేజ తాజాగా సన్నజాజిలా మారిపోయింది. బిడ్డకు జన్మనిచ్చిన తరువాత హరితేజ కాస్త లావైన సంగతి తెలిసిందే.

  • Mar 24, 2023, 16:02 PM IST
1 /5

హరితేజ బుల్లితెరపై, వెండితెరపై తనకంటూ ప్రత్యేకంగా మార్క్ క్రియేట్ చేసుకుంది. బిగ్ బాస్ షోతో హరితేజ క్రేజ్ మారిపోయింది.

2 /5

వెండితెరపై లేడీ కమెడియన్‌గా దూసుకుపోయింది. త్రివిక్రమ్, అనిల్ రావిపూడి సినిమాల్లో కమెడియన్‌గా కనిపించి మెప్పించింది.

3 /5

కరోనా సమయంలోనే హరితేజ తల్లి అయింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కరోనా సమయంలో ఎంతగా కష్టాలు పడిందో చెబుతూ కన్నీరు పెట్టుకున్న సంగతి తెలిసిందే.

4 /5

బిడ్డకు జన్మనిచ్చిన తరువాత హరితేజ కాస్త లావుగా మారింది. అయితే నిత్యం వర్కౌట్లు, డైట్లు మెయింటైన్ చేసి జీరో సైజులోకి వచ్చింది.

5 /5

జీరో సైజ్‌లోకి వచ్చిన హరితేజ తాజాగా పల్చటి చీరలో అందాల ప్రదర్శన చేసింది. ఆమె చీరకట్టుకు అంతా ఫిదా అవుతున్నారు.