Alia Bhatt Pics: అలియా భట్ అందం చూస్తే.. బ్రహ్మకైనా దిమ్మ తిరగాల్సిందే..

Alia Bhatt: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తన అందాలతో కుర్రోళ్లను టెంప్ట్ చేస్తోంది. ఈ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. 
 

Alia Bhatt Hot Pics; బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియాభట్ అందం తల్లైనా ఏ మాత్రం తగ్గలేదు. మదర్ అయిన తర్వాత అలియా బ్యూటీ మరింత పెరిగింది. తాజాగా సోషల్ మీడియాలో  అలియా షేర్ చేసిన పిక్స్ కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /5

'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అలియా.     

2 /5

'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అలియా.     

3 /5

హైవే (2014), ఉడ్తా పంజాబ్ (2016), రాజీ (2018), గల్లీ బాయ్ (2019) వంటి సూపర్ హిట్ మూవీస్ లో నటించి మెప్పించింది.   

4 /5

రీసెంట్ గా గంగూబాయి కతియావాడి సినిమాలో అలియా నటనుకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది.     

5 /5

2022లో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ని పెళ్లి చేసుకుని పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.