Anchor Anasuya: ఏం అందం మావ.. వెకేషన్ పిక్స్‌తో పిచ్చెక్కించిన అనసూయ..!

Anchor Anasuya Pics: యాంకరింగ్‌కు గుడ్ బై చెప్పేసిన అనసూయ.. వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా మారిపోయింది. వెండితెరపై తన నటనతో అలరిస్తునే.. సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. హాట్ షోతో అందాల విందు అందిస్తోంది. తాజాగా షేర్ చేసిన పిక్స్‌ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

1 /5

కొత్త సంవత్సరంలో ఫస్ట్ టైమ్ వెకేషన్‌కు వెళ్లిన ఈ భామ.. విదేశీ బీచ్‌ల్లో అందాలు ఆరబోసింది. ప్రస్తుతం ఈ పిక్స్‌ నెట్టింట వైరల్ అవుతున్నాయి.   

2 /5

సినిమాల్లో నటిస్తూనే.. వెబ్‌ సిరీస్‌లకు కూడా అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. కన్యాశుల్కం అనే వెబ్ సిరీస్‌లో నటించనున్నట్లు తెలిసింది.  

3 /5

ఈ వెబ్‌ సిరీస్‌లో మధురవాణి అనే వేశ్య క్యారెక్టర్‌ను అనసూయ పోషించనున్నట్లు సమాచారం. సినిమా మొత్తం అనసూయ పాత్ర చుట్టే తిరుగుతుందట.  

4 /5

కన్యాశుల్కం వెబ్‌ సిరీస్‌కు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. స్టార్ డైరెక్టర్ క్రిష్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  

5 /5

'అరి' అనే ఓ సినిమాలోనూ అనసూయ నటిస్తోంది. జయ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది.