Bigg Boss Divi: చీరకట్టులో బిగ్ బాస్ దివి మైమరిపించే డ్యాన్స్.. వారెవ్వా ఏం క్రేజ్..!

Bigg Boss Divi Latest Pics: బిగ్‌బాస్ దివి అందాల ప్రదర్శనతో సోషల్ మీడియాలో భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఈ భామ షేర్ చేసే వీడియోలు, ఫొటోలు క్షణాల్లో నెట్టింట వైరల్ అవుతుంటాయి. గ్లామర్ డోస్ పెంచుతూ.. హాట్ పిక్స్‌తో కుర్రకారు గుండెల్లో హీట్ పుట్టిస్తోంది.
 

  • Jul 17, 2023, 23:01 PM IST
1 /5

తాజాగా చీరకట్టుతో యూత్‌ను కట్టిపడేసింది. రెడ్ కలర్ శారీలో మమూరిలా నాట్యం చేస్తూ మతిపొగొట్టేసింది.  

2 /5

తన డ్యాన్స్‌తోనే కాదు.. క్యాప్షన్‌తోనూ ఆకట్టుకుంది. అక్కడ నువ్వు.. ఇక్కడ నేను.. మధ్యలో ఏడు అడుగుల దూరం అంటూ రాసుకొచ్చింది.  

3 /5

ఈ క్యాప్షన్ ఎవరి కోసం అంటూ అభిమానులు అడుగుతున్నారు. దివి కూడా ప్రేమలో పడిందా..? అని కొత్త డౌట్లు క్రియేట్ చేస్తున్నారు.  

4 /5

ఇక వీడియోపై అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. నువ్వొక అద్భుతం మేడమ్ అంటూ ఆమెను పొగొడేస్తున్నారు.   

5 /5

దివి కెరీర్‌ విషయానికి వస్తే.. వరుసగా సినిమాలతో ఈ భామ ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది. ఇటీవల రుద్రంగి సినిమాతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. పుష్ప-2లోనూ కీ రోల్ దక్కినట్లు తెలుస్తోంది.