Smartphones Under Rs 10000: 10 వేలకంటే తక్కువ ధరలో చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2023 సేల్ అందుబాటులోకి వచ్చేస్తోంది. మే 5న ప్రారంభం కానున్న ఈ సేల్ ధమాకా మే 10న ముగియనుంది. ఆరు రోజుల పాటు జరగనున్న ఈ ఆఫర్స్ ఫెస్టివల్లో ఖరీదైన 5G ఫోన్స్‌తో పాటు చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ కూడా తక్కువ ధరలో లభించనున్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి.

  • May 01, 2023, 17:10 PM IST

Flipkart Big Saving Days Sale 2023 offers: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2023 సేల్ అందుబాటులోకి వచ్చేస్తోంది. మే 5న ప్రారంభం కానున్న ఈ సేల్ ధమాకా మే 10న ముగియనుంది. ఆరు రోజుల పాటు జరగనున్న ఈ ఆఫర్స్ ఫెస్టివల్లో ఖరీదైన 5G ఫోన్స్‌తో పాటు చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ కూడా తక్కువ ధరలో లభించనున్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి.

1 /9

Smartphones Under Rs 10000: పాత స్మార్ట్ ఫోన్ ఇబ్బంది పెడుతుందా ? కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? వీలైతే తక్కువ బడ్జెట్‌లోనే స్మార్ట్ ఫోన్ వస్తే బాగుండేదే అని అనుకుంటున్నారా ? అయితే, ఇదిగో ఈ డీటేల్స్ మీ కోసమే

2 /9

Flipkart Big Saving Days Sale 2023 Deals On Moto e13 phone: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2023 సేల్‌లో మోటో e13 ఫోన్ డిస్కౌంట్ అనంతరం రూ. 7,499 కే లభిస్తుంది.

3 /9

Flipkart Big Saving Days Sale 2023 offers: పోకో C55 ఫోన్‌ని ఫ్లిప్‌కార్ట్ రూ.9,499 కే అందిస్తోంది. అంతేకాదు .. కోటక్ మహింద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్న వారికి 10 శాతం డిస్కౌంట్ ఇవ్వడంతో పాటు ఈఎంఐ పేమెంట్స్ సౌకర్యం కూడా అందిస్తోంది.

4 /9

Flipkart Big Saving Days Sale 2023 offers on Realme C55: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2023 సేల్‌లో రియల్‌మి సి55 ఫోన్‌ని 7,999 కే విక్రయించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది.  

5 /9

Flipkart Big Saving Days Deals On Realme GT Neo 3T : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2023 సేల్‌లో రియల్‌మి GT నియో 3T ధర రూ 19,999 కే లభించనుంది. రియల్‌మి అందిస్తున్న మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లలో ఇదొక క్రేజీ ఫోన్.

6 /9

Flipkart Big Saving Days Deals On Poco X5 Pro : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2023 సేల్‌లో పోకో X5 ప్రో ధరపై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ అందిస్తోంది. డిస్కౌంట్ అనంతరం ఈ ఫోన్ 20,999 గా ఉంది. 

7 /9

Flipkart Big Saving Days Deals On Realme 10 Pro+ 5G: మే 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరగనున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2023 సేల్‌లో రియల్‌మి 10 ప్రో+ 5G ఫోన్ 22,999 ధరకే లభించనుంది. 

8 /9

Flipkart Big Saving Days Deals On Google Pixel 6a : మే 5వ తేదీ నుంచి 5 రోజుల పాటు జరగనున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2023 సేల్‌లో గూగుల్ పిక్సెల్ 6a ఫోన్‌ రూ. 25,999 కే లభించనుందని ఫ్లిప్‌కార్ట్ స్పష్టంచేసింది. గూగుల్ పిక్సెల్ ఫోన్ సొంతం చేసుకోవాలని అనుకునే వారికి ఇదొక మంచి డీల్ కానుంది.  

9 /9

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2023 సేల్‌లో ఐఫోన్ 13 పై భారీ డిస్కౌంట్ అందించనున్నట్టు ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ చేసిన ఈ ప్రకటన యాపిల్ ఐఫోన్ లవర్స్‌కి ఎంతో ఎగ్జైటింగ్‌గా అనిపించింది. అయితే, ఆ డిస్కౌంట్ ఎంతనేది ఇప్పటికైతే ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం ఐఫోన్ 13 బేసిక్ వేరియంట్ ధర రూ. 61,999 గా ఉంది.