Joint Pain Relief: కీళ్ల నొప్పులను తగ్గించే అద్భుత గుణాలు కలిగిన నూనె ఇదే!

Best Joint Pain Relief: ప్రస్తుతం చాలా మంది కీళ్ల నొప్పుల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల ఇంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. 
 

Best Joint Pain Relief: ప్రస్తుతం చాలా మందిలో కాళ్లలో వాపు సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. వాటిని పాటించడం వల్ల నొప్పుల సమస్యలు తగ్గడమేకాకుండా వాపు కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎలాంటి చిట్కాలు పాటించడం వల్ల సులభంగా నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందో తెలుసుకుందాం.

1 /5

మస్టర్డ్ ఆయిల్‌లో ఉండే గుణాలు కీళ్ల నొప్పులే కాకుండా తీవ్ర గాయాల వల్ల కలిగే నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా గాయాలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.   

2 /5

అల్లంను ఆవాల నూనెలో ఉడికించి కీళ్ల నొప్పులున్న ప్రదేశంలో అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. తీవ్ర నొప్పుల సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ నూనెను వినియోగించాల్సి ఉంటుంది.

3 /5

పాదాల వాపు, కీళ్ల నొప్పులతో బాధపడేవారు లవంగాలను మస్టర్డ్ ఆయిల్‌ ఉడికించి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయడం వల్ల సులభంగా ఉపశమనం పొందొచ్చు. అంతేకాకుండా గాయాల నొప్పులు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

4 /5

పసుపును మస్టర్డ్ ఆయిల్‌లో కలిపి కీళ్ల వాపు ఉన్న చోట మసాజ్‌ చేయడం వల్ల 5 నిమిషాల్లో దీని నుంచి ఉఫశమనం పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడమేకాకుండా చాలా రకాల ఆనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.   

5 /5

మస్టర్డ్ ఆయిల్‌ కీళ్ల వాపు ఉన్న చోట అప్లై చేయడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే గుణాలు తీవ్ర నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి నొప్పుల సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ నూనెను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.