Gold Price Today In India: బులియన్ మార్కెట్లో స్థిరంగా బంగారం ధరలు, క్షీణించిన వెండి ధరలు

కరోనా సెకండ్ వేవ్‌లో బంగారం ధరలు స్థిరంగా మార్కెట్ అవుతున్నాయి. లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ ప్రభావం ఉన్నప్పటికీ వరుసగా 5 రోజులు పెరిగిన బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. మరోవైపు వెండి ధర భారీగా దిగొచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు పతనమయ్యాయి. బంగారం, వెండి లేటెస్ట్ రేట్స్ మీకోసం..

Gold Rate Update 20 May 2021: కరోనా సెకండ్ వేవ్‌లో బంగారం ధరలు స్థిరంగా మార్కెట్ అవుతున్నాయి. లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ ప్రభావం ఉన్నప్పటికీ వరుసగా 5 రోజులు పెరిగిన బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. మరోవైపు వెండి ధర భారీగా దిగొచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు పతనమయ్యాయి. బంగారం, వెండి లేటెస్ట్ రేట్స్ మీకోసం..

1 /4

Gold Rate Update 20 May 2021: కరోనా సెకండ్ వేవ్‌లో బంగారం ధరలు స్థిరంగా మార్కెట్ అవుతున్నాయి. లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ ప్రభావం ఉన్నప్పటికీ వరుసగా 5 రోజులు పెరిగిన బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. మరోవైపు వెండి ధర భారీగా దిగొచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు పతనమయ్యాయి. బంగారం, వెండి లేటెస్ట్ రేట్స్ మీకోసం.. Also Read: LIC PMVVY Scheme: ఎల్ఐసీ సరికొత్త పాలసీ, వారికి ప్రతినెల రూ.10,000 వరకు పెన్షన్

2 /4

Gold Rate Today In Hyderabad | తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ మార్కెట్లలో బంగారం ధరలు స్థిరంగా మార్కెట్ అవుతున్నాయి. తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,590 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,450గా ఉంది. Also Read: Airtel Offers: 5.5 కోట్ల మంది కస్టమర్లకు ఎయిర్‌టెల్ శుభవార్త, ఫ్రీ రీఛార్జ్ ప్లాన్

3 /4

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధర స్థిరంగా మార్కెట్ అవుతుంది. నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,720 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,820 వద్ద ట్రేడింగ్ అవుతోంది.

4 /4

దేశ రాజధాని ఢిల్లీలో బులియన్ మార్కెట్‌లో వెండి ధర భారీగా దిగొచ్చింది. వెండి ధర రూ.1000 మేర పతనం కావడంతో తాజాగా ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.73,000కు క్షీణించింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.1,00 మేర పతనమైంది. నేడు హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.77,500 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook