Nidhhi Agerwal: అందాల బాంబ్ పేల్చిన నిధి అగర్వాల్.. హాట్ పోజులతో కిల్లింగ్

Nidhhi Agerwal Bold Pics: ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ మతిపొగేట్టే పోజులతో మైమరిపించింది. ఎద అందాలతో కనువిందు చేస్తూ.. కుర్రకారుకు హీటెక్కిస్తోంది. నిధి అగర్వాల్ మైండ్ బ్లోయింగ్ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి మరి. 
 

  • Oct 04, 2023, 23:15 PM IST
1 /5

నాగచైతన్య సవ్యసాచి మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నిధి అగర్వాల్. ఈ సినిమా పెద్దగా ఆడలేదు.  

2 /5

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని-డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీ ఛాన్స్ కొట్టేసి.. బ్లాక్‌బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.  

3 /5

ఈ మూవీ హిట్‌తో నిధి అగర్వాల్ పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోయింది. అయితే ఆ స్థాయిలో అవకాశాలు దక్కలేదని చెప్పాలి.  

4 /5

గల్లా అశోక్ 'హీరో' చిత్రంలో యాక్ట్ చేసింది. ఆ తరువాత ఓ క్రేజీ ఆఫర్ ఈ భామ చేతిలోకి వచ్చింది.  

5 /5

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అయితే ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ జరుగుతుందో.. ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియని పరిస్థితి ఉంది.