Rakul Preet Singh Photos: ఎర్ర రంగు పార్టీ డ్రస్సులో మత్తెకెక్కిస్తున్న సైజ్ జీరో బ్యూటీ!

Rakul Preet Singh Photos: ‘కెరటం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్.. ఆ తర్వాత ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రంతో నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస తెలుగు చిత్రాలతో పాటు తమిళం, హిందీ చిత్రాలతో బిజీగా ఉంది. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. 
 

  • May 27, 2022, 17:31 PM IST
1 /5

2 /5

3 /5

4 /5

5 /5