Italy లోని Pompeii లో 2000 సంవత్సరాల నాటి క్యాంటీన్, దాని రహస్యం తెలుసుకోండి!

అర్కయాలజిస్ట్‌ల (Archaeologists) ప్రకారం ఈ క్యాంటిన్ సుమారు 2000 సంవత్సరాల క్రితం నాటిది. ఇందులో లభించిన డబ్బాల్లో తినుభండారాలు కూడా లభించాయి. ఆహార పదార్ధాల జాబితా ఉన్న మెన్యూ కూడా గోడపై లభించింది. గోడలపై ఫోటోలను చూసి ప్రజలు ఆర్డర్ ఇచ్చేవారట.

Last Updated : Dec 31, 2020, 07:44 AM IST
    1. అర్కయాలజిస్ట్‌ల ప్రకారం ఈ క్యాంటిన్ సుమారు 2000 సంవత్సరాల క్రితం నాటిది.
    2. ఇందులో లభించిన డబ్బాల్లో తినుభండారాలు కూడా లభించాయి.
    3. ఆహార పదార్ధాల జాబితా ఉన్న మెన్యూ కూడా గోడపై లభించింది.
Italy లోని Pompeii లో 2000 సంవత్సరాల నాటి క్యాంటీన్, దాని రహస్యం తెలుసుకోండి!

అర్కయాలజిస్ట్‌ల (Archaeologists) ప్రకారం ఈ క్యాంటిన్ సుమారు 2000 సంవత్సరాల క్రితం నాటిది. ఇందులో లభించిన డబ్బాల్లో తినుభండారాలు కూడా లభించాయి. ఆహార పదార్ధాల జాబితా ఉన్న మెన్యూ కూడా గోడపై లభించింది. గోడలపై ఫోటోలను చూసి ప్రజలు ఆర్డర్ ఇచ్చేవారట.

ALSO READ| Rama Rajya: శ్రీ రామ రాజ్యంలో ప్రజలు ఎలా ఉండేవారు ?  రాముడి పాలన ఎలా సాగింది?

అర్కియాలజిస్ట్‌లు నిర్వహించిన తవ్వకాల్లో వారికి ఆహార (Food) పదార్థాలతో నిండిన డబ్బాలు లభించాయి. అప్పట్లో క్యాంటీన్లు కూడా ఉండేవి అని వారు కనుగొన్నారు. ఆ సమయంలో ప్రజలు ఇష్టపడి తినే ఆహార పదార్థాల గురించి పరిశోధకులు తెలుసుకున్నారు.

ALSO READ|  Myster of Tardigrade: ఇదోక మొండి జీవి...కరువు, వరదలు, మంచు తుపానులు కూడా ఏమీ చేయలేవు

2000 సంవత్సరాల క్రితం కూడా ప్రజలు రకరకాల వంటలను తయారు చేయడానికి ఇష్టపడేవారు అని తెలుస్తోంది. దానికి సాక్ష్యంగా ఎన్నో పోయ్యిలు లభించాయట. ఆహార పదార్ధాలను వేడిగా ఉంచడానికి మట్టితో తయారు చేసిన పాత్రలను వినియోగించేవారు. అక్కడ రోమ్ నుంచి తీసుకువచ్చిన పాత్రలు, లాంతర్న్‌లు వినియోగించేవారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News