Rama Rajya: అయోధ్యలో రాముడి పాలన ఎలా సాగింది? శ్రీ రామ రాజ్యంలో ప్రజలు ఎలా ఉండేవారు?

  • Aug 05, 2020, 12:41 PM IST

శ్రీ రామ రాజ్యం ( Shri Rama Rajya ) గురించి వాల్మికి రామాయణంలోని ( Valmiki Ramayana) యుద్ధకాండలో ప్రత్యేక వర్ణణ ఉంది. అయోధ్య నగరం ( Ayodhya ) కేంద్రంగా సాగిన రామరాజ్యంలో ప్రజలు ఎలా జీవించేవారో వాల్మికి చక్కగా వర్ణించాడు. శ్రీరాముడి పట్టాభిషేకం ( Shri Ram Pattabhishekam ) తరువాత రామరాజ్యం ఎలా ఉండేదో వివరించాడు...

Also Read |  Tip To Get Rich: వాస్తుశాస్త్రంలోని ఈ చిట్కాలు పాటిస్తే మీరు ధనవంతులు అవుతారు

1 /11

రాముడి పాలన (Lord Shri Ram Kingdom and Ruling ) అత్యుత్తమంగా సాగింది. నేటికీ ఆయన పాలన దక్షత గురించి ప్రపంచం కీర్తిస్తుంది.

2 /11

శ్రీ రాముడి రాజ్యంలో ప్రతీ వ్యక్తి ఉన్నతమైన వ్యక్తిత్వంతో జీవించేవారు. మంచి పనులు చేసేవారు.

3 /11

శ్రీ రాముడి రాజ్యంలో (Lord Shri Ram Kingdom ) బాధలు ఉండేవి కావు. క్రూర జంతువుల నుంచి ప్రజలకు ఎలాంటి ప్రమాదం ఉండేది కాదు. వ్యాధుల విషయంలో ఎలాంటి బిడియం ఉండేది కాదు.

4 /11

శ్రీ రాముని పాలనలో దొంగతనాలు, దోపిడీలు ఉండేవి కావు. సమానత్వం ఉండేది. యువత చురుకుగా ఉండేది.  

5 /11

శ్రీ రాముని పాలనలో ఏ ప్రాణికి కష్టం కలిగేది కాదు. అన్ని ప్రాణులు సుఖంగా జీవించేవి. రాముడి కరుణ కటాక్ష వీక్షణతో అన్ని ప్రాణులు హింసను విడనాడేవి. ALSO READ| Ayodhya History: హిందువుల పవిత్ర నగరం ఆయోధ్య చరిత్ర, ఆసక్తికరమైన విషయాలు

6 /11

శ్రీ రాముని పాలనలో ప్రజలు సంపూర్ణ ఆయుష్షుతో జీవించేవారు. ఎలాంటి బాధ, అనారోగ్యాలు కలిగేవి కావు.

7 /11

శ్రీ రాముడి రాజ్యంలో నిత్యం రామ నామమే అందరూ స్మరించేవారు. ప్రపంచం మొత్తం రాముడే కనిపించేవాడు. రాముడే సర్వస్వంగా నిలిచాడు.

8 /11

శ్రీ రాముడి రాజ్యంలో అన్ని చెట్లు కలకలలాడేవి. రంగురంగుల పువ్వులు వికసించేవి. చీడల జాడ వల్ల పంటలు నష్టం అయ్యేవి కావు. 

9 /11

శ్రీ రాముడి రాజ్యంలో విరివిగా వర్షాలు పడేవి. చక్కటి వెలుగు ఉండేది.

10 /11

శ్రీ రాముడి రాజ్యంలో బ్రాహ్మణులు, క్షత్రీయులు, వైష్ణవులు, శుద్రులు తమ తమ కర్తవ్యాలను నిష్టగా పూర్తిచేసేవారు. పనిలో సంతోషాన్ని వెతుక్కునేవారు.