Viral News: అంత్యక్రియలు చేస్తుంటే.. లేచి కూర్చున్న యువతి!

యువతి అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశానవాటికకు తీసుకెళ్లారు. చివరితంతు మొదలుపెడుతుండగా ఒక్కసారిగా ఆ 20ఏళ్ల యువతి ఊపిరి తీసుకుంటూ లేచి (Dead Woman Found Alive) కూర్చుంది. వారి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి.

Last Updated : Aug 25, 2020, 05:06 PM IST
  • ఓ ఆస్పత్రి వైద్యులు చివరికి ఆమె చనిపోయిందని తేల్చారు
  • యువతి అంత్యక్రియలకు శ్మశానవాటికకు తీసుకెళ్లారు
  • 20ఏళ్ల యువతి ఊపిరి తీసుకుంటూ లేచి కూర్చుంది
Viral News: అంత్యక్రియలు చేస్తుంటే.. లేచి కూర్చున్న యువతి!

చనిపోయిన ఓ యువతి అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశానవాటికకు తీసుకెళ్లారు. చివరితంతు మొదలుపెడుతుండగా ఒక్కసారిగా ఆ . చనిపోయిందుకున్న అమ్మాయి బతికిందని తెలియగానే ఆమె కుటుంబసభ్యులు, బంధువులు సంతోషంలో మునిగితేలారు. ఈ ఆశ్చర్యకర ఘటన అమెరికాలోని డెట్రాయిట్‌లో జ‌రిగింది. Malaika Arora Yoga Pics: నటి మలైకా అరోరా యోగా ఫొటోస్ ట్రెండింగ్ 

ఆ యువతిని ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశా20ఏళ్ల యువతి ఊపిరి తీసుకుంటూ లేచి (Declared Dead Woman Found Alive) కూర్చుందిరు. ఆమె పల్స్ రేటు బాగుందని, ఆమె ప్రాణానికి ఏ ముప్పు లేదని చెప్పడంతో హమ్మయ్యా అని యువతి కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అంతకుముందు వైద్య పరీక్షలు నిర్వహించిన ఓ ఆస్పత్రి వైద్యులు చివరికి ఆమె చనిపోయిందని తేల్చారు. యువతి పేరు వివరాలు స్థానిక మీడియాకు వెల్లడించేందుకు నిరాకరించారు. Sharwanand Marriage: ప్రియురాలితో హీరో శర్వానంద్ పెళ్లి!

ఎంతో బాధతో యువతిని కుటుంబసభ్యులు జేమ్స్ కోల్ శ్మశానవాటికకు అంత్యక్రియల కోసం తీసుకెళ్లగా.. ఊపిరి పీల్చుకుని అందర్ని ఆశ్చర్యపరిచింది. అసలు ఏం జరిగిందో అర్థం కాకున్నా.. అంతా మన మంచికేనంటూ యువతిని ఇంటికి తీసుకెళ్లారు. Shalini Vadnikatti Wedding Photos: దర్శకుడిని పెళ్లాడిన యంగ్ హీరోయిన్ 
Weight Loss Tips: బొజ్జ రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి 
 Health Tips: జలుబు వస్తే కంగారొద్దు.. కరోనానో కాదో ఇలా గుర్తించండి
Sanitizer: పదే పదే శానిటైజర్‌ వాడొద్దు.. ఎందుకో తెలుసా? 

Trending News