Shalini Vadnikatti Wedding Photos: దర్శకుడిని పెళ్లాడిన యంగ్ హీరోయిన్

  • Aug 23, 2020, 16:45 PM IST

టాలీవుడ్‌కు ఇటీవల ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ షాలిని వడ్నికట్టి (Shalini Vadnikatti) వివాహం చేసుకుంది. దర్శకుడు మనోజ్ బీద, నటి షాలిని వడ్నికట్టిలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమా హీరోయిన్‌ షాలిని వడ్నికట్టి, డైరెక్టర్ మనోజ్ బీదలు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కెరీర్ ఇప్పుడిప్పుడే మొదలుపెట్టిన హీరోయిన్ షాలిని వివాహం అభిమానులు, ప్రేక్షకులను షాక్‌కు గురిచేసింది. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన నటి షాలిని వడ్నికట్టి పెళ్లి ఫొటోలు (Shalini Vadnikatti Wedding Photos)ను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.

1 /7

2 /7

వీరిద్దరూ ప్రేమించుకుని, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ మనోజ్ బీధకు తమిళనాడులో మంచి క్రేజ్ ఉంది. (Images: Instagram/manojbeeda)

3 /7

హీరోయిన్ షాలిని వడ్నికట్టి, డైరెక్టర్ మనోజ్ బీదల వివాహం (Shalini Vadnikatti Manoj Beeda Wedding) ఆగస్టు 21న (శుక్రవారం) చెన్నైలో జరిగింది. ప్రస్తుత కోవిడ్19 నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యులు, కేవలం కొందరు సన్నిహితులు ఈ వేడుకలో పాల్గొన్నారు. (Images: Instagram/shalinivadnikatti_official)

4 /7

(Images: Instagram/shalinivadnikatti_official)

5 /7

6 /7

7 /7

(Images: Instagram/shalinivadnikatti_official) ఈ ఫొటోలను హీరోయిన్ షాలిని వడ్నికట్టి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.