Viral video today: ఈ సోషల్ మీడియా ప్రపంచంలో డిఫరెంట్ గా ఏది పోస్ట్ చేసినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (GWR) సంస్థ ఓ అరుదైన వీడియోను షేర్ చేసింది.
2022 IPL final: ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్ గిన్నీస్ రికార్డు కెక్కినట్లు బీసీసీఐ వెల్లడించింది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ను చూసేందుకు దాదాపు 1,01,566 మంది వచ్చారు.
Gurram Dayakar, a world-renowned artist who makes the finest artifacts, has once again set a Guinness World Record for making a rat cage that is too small to be seen
ఒక కాన్పులో ముగ్గురు, నలుగురు చిన్నారులు జన్మిస్తేనే ఆశ్చర్యపోతుంటాం. కానీ దక్షిణాఫ్రికాకు చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో 10 మంది చిన్నారులకు జన్మనిచ్చింది. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే 9 చిన్నారుల రికార్డును దక్షిణాఫ్రికా మహిళ తిరగరాశారు.
ఉంగరం ఒక్కటే. డైమండ్స్ మాత్రం వేలల్లో. అత్యద్భుతంగా పొందుపరిచాడు హైదరాబాదీ నగల వ్యాపారి. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సృష్టించాడు. ది డివైన్ బ్రహ్మ వజ్ర కమలంగా పేరు పెట్టిన ఈ ఉంగరం గురించి తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.