Guru Gochar in May 2024: వచ్చే నెలలో కీలక గ్రహ సంచారాలు జరగబోతున్నాయి. ఇందులో బృహస్పతి రాశి మార్పు ఒకటి. దేవగురు మే నెలలో వృషభరాశిలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీంతో నాలుగు రాశులవారు అద్భుతమైన ప్రయోజనాలు పొందనున్నారు.
Jupiter Transit 2024: బృహస్పతి సంచారం కారణంగా మే 1వ తేది నుంచి కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో సింహ రాశితో పాటు కన్యా ఇతర రాశులవారు విపరీతమైన ధన లాభాలు పొందుతారు.
Guru Graha Sancharam 2024 To 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే మొదటి వారంలో గురుగ్రహం రాశి సంచారం చేయబోతోంది ఈ గ్రహం వృషభ రాశిలోకి ప్రవేశించబోతోంది దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అలాగే ఎప్పటినుంచో వస్తున్న సమస్యలనుంచి కూడా పరిష్కారం లభిస్తుంది.
Guru Gochar 2024: జ్ఞానం మరియు డబ్బును ఇచ్చే బృహస్పతి త్వరలో రాశిని మార్చనున్నాడు. గురు గ్రహం యెుక్క గమనంలోని ఈ మార్పు మూడు రాశులవారి జీవితాలను ఆనందమయం చేయనుంది.
Jupiter transit 2024: పురాణాలు ప్రకారం, బృహస్పతిని దేవతల గురువుగా భావిస్తారు. త్వరలో గురుడు వృషభరాశి ప్రవేశం చేయనున్నాడు. దీంతో కొందరికి అదృష్టం పట్టనుంది.
Guru Gochar: అదృష్టంతోపాటు ఐశ్వర్యాన్ని ఇచ్చే గురుడు వచ్చే ఏడాదిలో వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. బృహస్పతి రాశి మార్పు మూడు రాశుల వారికి కలిసి రానుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.