Venus Transit Lucky Zodiacs: మేష రాశిలో శుక్రుడు జరిపే కదలిక కారణంగా ఈ కింది రాశులవారు విపరీతమైన ధన లాభాలు పొందుతారు. అంతేకాకుండా వీరికి కీర్తి, సంపాదన కూడా రెట్టింపు అవుతుంది. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Mars Transit In Pisces 2024 In Telugu: అంగారక గ్రహం మీన రాశిలో సంచారం చేయడం కారణంగా కొన్ని రాశుల వారికి కీడు జరగబోతోంది. ఈ సమయంలో వారు ఎలాంటి పనులు చేసిన తీవ్రంగా నష్టపోతారు. అలాగే ప్రయాణాలు చేసే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది. దీంతోపాటు కొన్ని విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
Jupiter Transit 2024: బృహస్పతి సంచారం కారణంగా మే 1వ తేది నుంచి కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో సింహ రాశితో పాటు కన్యా ఇతర రాశులవారు విపరీతమైన ధన లాభాలు పొందుతారు.
Sun Transit 2024 In Telugu: ఏప్రిల్ 13వ తేదీన ఏర్పడే బుధాదిత్య రాజయోగం కారణంగా ఈ క్రింది రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారాలు ఊహించని లాభాలతో పాటు మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది. అయితే ఇందులో మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి.
Sun Transit 2024 Aries: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు మేషరాశిలోకి సంచారం చేయడం ఎంతో శుభప్రదంగా పరిగణిస్తారు. అయితే మేషరాశిలో ఇప్పటికే బుధ గ్రహం సంచార దశలో ఉండడం వల్ల ఈ రెండు గ్రహాలు కలయిక జరగబోతోంది. దీని కారణంగా ఎంతో ప్రత్యేకమైన యోగం ఏర్పడబోతోంది. ఈ యోగంతో మూడు రాశుల వారు విపరీతమైన ధన లాభాలు పొందుతారు.
Mars And Sun Planets Combination: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక రాశిలో రెండు గ్రహాల కలయిక కారణంగా ప్రత్యేకమైన యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభ్రంగా ఉండడమే, కాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే కుజ సూర్య గ్రహాల కలయిక కారణంగా ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.
Saturn, Mars, Venus Transit 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒకే గ్రహంలో మూడు రాశుల కలయిక కారణంగా ప్రత్యేకమైన శుభపరిణామాలు ఏర్పడతాయి. అంతేకాకుండా కొన్ని రాశుల వారికి కూడా ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఏయే రాశుల వారికి కుంభరాశిలో మూడు గ్రహాల కలయిక కారణంగా శుభప్రదంగా ఉంటుందో తెలుసుకోండి.
Mars Transit 2024: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన కుజుడు మార్చి 15న కుంభ రాశిలోకి సంచారం చేసింది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
Sun Transit 2024: మీన రాశిలోకి సూర్యుడు రాశి సంచారం చేయడం కారణంగా కొన్ని రాశువారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వీరికి కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఆర్థిక లాభాలు కలుగుతాయి.
Planet Conjunction in March 2024: ఈ నెలలో కుంభరాశిలో మూడు గ్రహాల కలయిక జరగబోతుంది. దీని కారణంగా అరుదైన త్రిగ్రాహి యోగం సంభవించబోతుంది. దీంతో మూడు రాశులవారు లాభపడనున్నారు.
Mars Transit 2024: మకర రాశి నుంచి శని రాశి అయిన కుంభ రాశిలోకి కుజుడు సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు ఊహించని ఆర్థిక లాభాలతో పాటు ప్రమోషన్స్ కూడా పొందుతారు.
Venus Transit 2024: మహా శివరాత్రికి ముందు రోజే శుక్రుడు రాశి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. దీంతో పాటు వ్యాపారాల్లో లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Mars transit 2024: ప్రతి నెలా కొన్ని గ్రహాలు తమ రాశులను మార్చుకుంటాయి. వచ్చే నెలలో కుజుడు కుంభరాశి ప్రవేశం చేయనున్నాడు. దీంతో కొందరిని అదృష్టం వరించనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Venus Transits 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడి మకర రాశిలోకి సంచారం చేయడం వల్ల అన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. దీని కారణంగా వారు ఊహించని లాభాలు కూడా పొందుతారు. ఆర్థికంగా బలపడే అవకాశాలు ఉన్నాయి.
Mars Saturn Conjunction 2024: మూడు దశాబ్దాల తర్వాత కుంభరాశిలో ప్రమాదకరమై కలయిక జరగబోతుంది. దీని వల్ల మూడు రాశులవారు చాలా ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Astro news: రేపు అంగారకుడు మకరరాశి ప్రవేశం చేయనున్నాడు. ఇతడు శుక్రుడితో కలిసి ధనశక్తి రాజయోగం చేయబోతున్నాడు. ఈ యోగం మూడు రాశులవారికి బంపర్ బెనిఫిట్స్ ఇవ్వనుంది.
Mars Transit 2024: ఫిబ్రవరి 05న కుజుడు మకరరాశి ప్రవేశం చేయనున్నాడు. ఇతడు సూర్యుడి కలిసి అరుదైన రాజయోగాన్ని చేయబోతున్నాడు. దీంతో కొందరి తలరాత మారబోతోంది.
Mercury Transits Shani Dev Planet Capricorn: బుధుడు శని గ్రహమైన మకర రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Mars transit 2024 in Telugu: అష్ట గ్రహాల్లో ఒకటైన అంగారక గ్రహం మరో ఆరు రోజుల్లో రాశిని మార్చబోతుంది. కుజుడు ప్రస్తుతం ఉన్న రాశిని విడిచిపెట్టి మకరరాశి ప్రవేశం చేయనున్నాడు. మార్స్ సంచారం వల్ల ఏ రాశులవారికి అనుకూలంగా ఉంటుందో తెలుసుకుందాం.
Mangal Shukra Yuti 2024 effect: ఫిబ్రవరిలో కుజుడు, శుక్రుడు కలయిక జరగబోతుంది. ఈ రెండు గ్రహాల సంయోగం వల్ల అరుదైన ధనశక్తి రాజ్యయోగం ఏర్పడుతోంది. దీంతో మూడు రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.