Sula Vineyards IPO Opens Today: సులా వైన్యార్డ్స్ ఐపీఓ నేటి నుంచి షేర్ల విక్రయం ప్రారంభించింది. ఒక్కో షేరు ధరను రూ.340 నుంచి రూ.357గా నిర్ణయించింది. ఐపీఓ ద్వారా కంపెనీ మార్కెట్ నుంచి రూ.960 కోట్లు ఆదాయాన్ని కంపెనీ అంచనా వేస్తోంది.
Sula Vineyards: షేర్ మార్కెట్ అనేది ఓ లోతైన ప్రపంచం. ఎప్పుడు ఏ షేర్ విలువ పెరుగుతుందో ఏది తగ్గుతుందో అంచనా వేయడం కష్టం. అదే సమయంలో కొత్త కంపెనీలు ఐపీవో లాంచ్ చేస్తుంటాయి. ఇప్పుడీ క్రమంలోనే మరో ఐపీవో లాంచ్కు సిద్ధంగా ఉంది.
Share Market: షేర్ మార్కెట్లో ఇటీవల చాలా కంపెనీలు ఎంట్రీ ఇస్తున్నాయి. కొన్ని కంపెనీలు లాభాలు అందిస్తుంటే..మరికొన్ని నష్టాల్లో ఉంటున్నాయి. త్వరలో మరో కంపెనీ ఐపీవో వెలువడనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.