Infinix Hot 30I Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Infinix HOT 30i మొబైల్‌పై భారీ తగ్గింపు..రూ.6,499కే పొందండి..

Infinix Hot 30I Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో కొన్ని స్మార్ట్‌ ఫోన్స్‌పై ప్రత్యేక డీల్స్‌ నడుస్తున్నాయి. అతి తక్కువ ధరలోనే Infinix HOT 30i మొబైల్‌ అందుబాటులో ఉంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్స్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్‌ ఇరత వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 24, 2023, 02:16 PM IST
 Infinix Hot 30I Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Infinix HOT 30i మొబైల్‌పై భారీ తగ్గింపు..రూ.6,499కే పొందండి..

 

Infinix Hot 30I Price: అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్‌ ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. దసరా, దివాళి ప్రత్యేక సేల్స్‌ ముగిసిన తర్వాత కూడా కొన్ని ఈ కామర్స్‌ కంపెనీ వెబ్‌సైట్స్‌లో మొబైల్స్‌పై ప్రత్యేక డీల్స్‌ అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా బ్యాంక్‌, ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా పొందవచ్చు. అయితే ప్రత్యేక డీల్స్‌లో భాగంగా ఏయే ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌లో అతి చౌకగా స్మార్ట్‌ ఫోన్స్‌ లభిస్తున్నాయో..ఏ బ్రాండ్‌ మొబైల్‌ డెడ్‌ చీప్‌గా పొందవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఫ్లిఫ్‌కార్ట్‌లో కొన్ని స్మార్ట్‌ ఫోన్స్‌పై ప్రత్యేక డీల్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవలే ఇన్ఫినిక్స్ విడుదల చేసిన హాట్‌ 30i మొబైల్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌ 4 కలర్‌ ఆప్షన్స్‌లో 2 వేరియంట్స్‌లో లభిస్తోంది. మొదట ఫ్లిఫ్‌కార్ట్‌లో 64 GB + 4 GB ర్యామ్‌ వేరియంట్‌ కలిగి ఈ స్మార్ట్‌ ఫోన్ రూ.9,999కు విక్రయించింది. అయితే ప్రత్యేక డీల్‌లో భాగంగా ఈ హాట్‌ 30i స్మార్ట్‌ ఫోన్‌ 25 శాతం తగ్గింపుతో రూ.7,499కే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ  

బ్యాంక్‌ ఆఫర్స్‌:
ఫ్లిఫ్‌కార్ట్‌లో Infinix HOT 30i స్మార్ట్ ఫోన్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మొబైల్‌ను అతి తక్కువ ధరలో బ్యాంక్‌ ఆఫర్స్‌ వినియోగించి కొనుగోలు  చేయాలనుకునేవారు యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేసిన దాదాపు 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా మీరు HDFC బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లించిన దాదాపు 10 శాతం వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో ఈ మొబైల్ ఫోన్‌ను రూ.6,499కే పొందవచ్చు.

Infinix HOT 30i ఫీచర్స్‌ వివరాలు:
6.56 అంగుళాలు డిస్ప్లే
720 x 1612 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
డ్యూయల్ సిమ్ సెటప్‌ 
మాలి-G57 MP1 GPU    
ఆక్టా-కోర్ CPU    
Unisoc T606 చిప్‌సెట్
ఆండ్రాయిడ్ 12, XOS 10.6
డ్యూయల్-LED ఫ్లాష్
ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌
Li-Po 5000 mAh బ్యాటరీ
18W వైర్డు ఛార్జింగ్

Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News