Vivo T2 5G Price: బిగ్‌ బచాత్‌ సేల్‌లో 64 MP కెమెరా Vivo T2 5G మొబైల్‌ కేవలం రూ. 699లకే..నమ్మట్లేదా, మీరే చూడండి..

Vivo T2 5G Price: Flipkartలో బిగ్‌ బచాత్‌ సేల్‌లో భాగంగా కొన్ని ప్రత్యేక స్మార్ట్‌ ఫోన్స్‌పై డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ సమయంలో మొబైల్‌ ఫోన్స్‌ను కొనుగోలు చేస్తే దాదాపు 50 శాతం తగ్గింపుతో పొందవచ్చు..

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 3, 2023, 12:38 PM IST
Vivo T2 5G Price: బిగ్‌ బచాత్‌ సేల్‌లో 64 MP కెమెరా Vivo T2 5G మొబైల్‌ కేవలం రూ. 699లకే..నమ్మట్లేదా, మీరే చూడండి..

Vivo T2 5G Price: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బచాత్‌ సేల్‌ పేరుతో అన్ని రకాల వస్తువులను భారీ తగ్గింపుతో విక్రయిస్తోంది. ఎలక్ట్రిక్‌ వస్తువులపై 60 శాతం తగ్గింపును అందిస్తోంది. బిగ్‌ బచాత్‌ సేల్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్‌లను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. అయితే ఈ రోజు బిగ్‌ బచాత్‌ సేల్‌లో టాప్‌ ఫైవ్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కలిగిన స్మార్ట్‌ ఫోన్‌లలో ఒకటైన vivo T2 5G మొబైల్‌ ఫోన్‌ గురించి తెలుసుకోబోతున్నాం. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మొబైల్‌పై ఉన్న డిస్కౌంట్‌, బ్యాంక్‌, ఎక్చేంజ్ ఆఫర్స్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

ఫ్లిప్‌కార్ట్‌లో vivo T2 5G స్మార్‌ఫోన్‌పై ప్రత్యేక తగ్గింపు లభిస్తోంది. మొదట ఫ్లిప్‌కార్ట్‌ ఈ స్మార్ట్‌ ఫోన్‌ రూ. 24,999లకు విక్రయించింది. అయితే సాధరణ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ మొబైల్‌పై 16 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీంతో vivo T2 5G స్మార్ట్‌ ఫోన్‌ రూ. 20,999లకే లభిస్తోంది. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్స్ కలిగిన స్మార్ట్‌ ఫోన్‌లను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఈ మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. దీని కోసం మీరు Flipkart అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. 

ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి

ఫ్లిప్‌కార్ట్‌లో vivo T2 5G స్మార్‌ఫోన్‌ను యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు 5 శాతం తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా HDFC, SBI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌లతో కూడా రూ. 2,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇక EMI ఆప్షన్‌తో కొనుగోలు చేసేవారికి.. ఈ మొబైల్‌ను 12 నెలల వరకు నో కాస్ట్‌ EMI ఆప్షన్‌ లభిస్తోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను కేవలం రూ. 18,999లకే పొందవచ్చు. ఈ మొబైల్‌ ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. దీని కోసం మీ పాత ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాలి. ఇలా చేస్తే రూ. 699లకే తగ్గింపు లభిస్తుంది.  

ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News