Devineni Uma slams YS Jagan: జగన్‌కి కనీస ఇంగిత జ్ఞానం లేదు: దేవినేని ఉమ

Devineni Uma slams YS Jagan over floods: గోదావరి వరద బాధితులను, ముంపు ప్రాంతాల ప్రజలను ఎలా ఆదుకుంటారని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు.

  • Zee Media Bureau
  • Jul 19, 2022, 12:00 AM IST

Devineni Uma slams YS Jagan over floods: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కి, భారీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకి కనీస ఇంగిత జ్ఞానం లేదని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. మంత్రి అంబటి రాంబాబుకు ఏమీ తెలియకుండానే ఏదేదో మాట్లాడుతున్నారని.. బాధ్యత కలిగిన మంత్రిగా బాధ్యతతో మాట్లాడాలని దేవినేని ఎద్దేవా చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News