TARGET KCR FAMILY: ఈడీ చేతిలో కేసీఆర్ ఫ్యామిలీ బినామీల చిట్టా?

TARGET KCR FAMILY:  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీ చుట్టూ ఉచ్చు బిగిస్తోందా? కల్వకుంట్ల కుటుంబ సభ్యుల బినామీల చిట్టా కేంద్ర దర్యాప్తు సంస్థల చేతిలో ఉందా? బడాబాబులు జైలుకు వెళ్లడం తప్పదా? అంటే తెలంగాణలో  తాజాగా  జరుగుతున్న పరిణామాలతో అవుననే సమాధానమే వస్తోంది. కేంద్ర మంత్రులు సహా తెలంగాణ బీజేపీ నేతలు పదేపదే చెబుతున్నట్లుగానే కేసీఆర్ కుటుంబానికి చెందిన ముఖ్యులు త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమంటున్నారు.

  • Zee Media Bureau
  • Sep 21, 2022, 03:14 PM IST

Video ThumbnailPlay icon

Trending News