Heavy Rains: ఉత్తరాదిన వానలే..వానలు..

Heavy Rains: ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోత వర్షాలతో రోడ్లు వరదల్లా మారాయి.. గుజరాత్‌, హిమాచల్‌, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో భారీగా ప్రాణ ఆస్తినష్టం సంభవించింది. 

  • Zee Media Bureau
  • Jul 23, 2023, 03:55 PM IST

Heavy Rains: ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోత వర్షాలతో రోడ్లు వరదల్లా మారాయి.. గుజరాత్‌, హిమాచల్‌, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో భారీగా ప్రాణ ఆస్తినష్టం సంభవించింది. కొన్ని చోట్ల అయితే కార్లు, పశువులు వరదల్లో కొట్టుకుపోయిన దృశ్యాలు కలవరానికి గురిచేస్తున్నాయి.

Video ThumbnailPlay icon

Trending News