PM Modi US Visit: ఎలన్ మస్క్‌తో ప్రధాని మోదీ..

PM Modi US Visit: ప్రధాని మోదీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా స్పేస్ ఎక్స్, టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. 

  • Zee Media Bureau
  • Jun 21, 2023, 11:54 AM IST

PM Modi US Visit: ప్రధాని మోదీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా స్పేస్ ఎక్స్, టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ భేటీలో భారత్‌లో పెట్టుబడులు, టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించిన విషయాలను చర్చించుకున్నట్లు సమాచారం. ఈ చర్చల్లో స్టార్ లింక్ ఇంటర్నెట్‌పై కూడా చర్చించినట్లు సమాచారం.

Video ThumbnailPlay icon

Trending News