Jr NTR Tweet: ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు.. దుమారం రేపిన ఎన్టీఆర్ ట్వీట్

Jr NTR Tweets on NTR Health university name change issue : ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు వివాదంపై జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేయగా.. ఆ ట్వీట్ కారణంగా ఎన్టీఆర్‌ను ట్రోల్ చేస్తూ టీడీపీ నేతలు ట్వీట్స్ చేస్తున్నారు. అసలేమైందంటే..

  • Zee Media Bureau
  • Sep 30, 2022, 05:44 AM IST

Jr NTR Tweet: ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు వివాదంపై జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఎన్టీఆర్ తో పాటు వైఎస్సార్ కూడా మహా నేత అని పొగడటంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఎన్టీఆర్‌ను ట్రోల్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.

Video ThumbnailPlay icon

Trending News