Sourav Ganguly: బీసీసీఐ అధ్యక్షుడిగా తప్పుకోనున్న గంగూలీ

Sourav Ganguly: బీసీసీఐకి కొత్త బాస్ రానున్నాడు. గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నిక కానున్నారు. 

  • Zee Media Bureau
  • Oct 12, 2022, 01:08 PM IST

Sourav Ganguly: ఐసీసీ చైర్మన్ పదవి దాదాకు దాదాపు దూరమైనట్లే.. బీసీసీఐ నుంచి గంగూలీ నిష్క్రమణకు తేదీ ఖరారు అయింది. 1983 ప్రపంచకప్ హీరో రోజర్ బిన్నీ బోర్డు తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికకానున్నారు. ఇక ఈ నెల 18న జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ అధ్యక్షుడిగా బిన్నీ అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News