Coimbatore Blast: కోయంబత్తూర్‌లో హై అలర్ట్‌.. కారు బాంబు పేలుడు కేసులో ఐదుగురు అరెస్ట్!

Tamil Nadu Blast: High Alert in Coimbatore, Five arrested in cylinder balst case. తమిళనాడు కోయంబత్తూర్‌లో కారు బాంబు పేలుడు కేసుతో హై అలర్ట్‌ కొనసాగుతోంది. 

  • Zee Media Bureau
  • Oct 25, 2022, 08:35 PM IST

Sensational things are coming to light in the car explosion incident in Coimbatore. తమిళనాడు కోయంబత్తూర్‌లో కారు బాంబు పేలుడు కేసుతో హై అలర్ట్‌ కొనసాగుతోంది. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం అర్థరాత్రి ఐదుగురు అరెస్ట్‌ను కోయింబత్తుర్ సీపీ బాలకృష్ణన్ చెప్పారు.

Video ThumbnailPlay icon

Trending News