YS Jagan Strategy: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు వెనుక జగన్ వ్యూహమిదేనా

NTR Health University name change controversy : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు ప్రస్తుతం తెలుగు ప్రజలంతా చర్చించుకుంటున్న హాట్ టాపిక్స్ లో ఒకటి అని వేరేగా చెప్పుకోవాల్సిన అవసరంలేదు. ఏపీలో ప్రతిపక్షాల నేతలు ప్రస్తుతం సీఎం జగన్‌నే టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు.

  • Zee Media Bureau
  • Sep 24, 2022, 02:28 AM IST

NTR Health University name change controversy : ఇంతకీ ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు ఎందుకు మార్చుతున్నట్టు ? ఇలా ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టడం వెనుక జగన్ వ్యూహమేంటి ? విమర్శలను లెక్కచేయకుండా జగన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటో తెలుసా ? తెలియకపోతే ఇదిగో ఈ డీటేల్డ్ స్టోరీ చూడండి.. అసలు విషయం ఏంటో మాకే అర్థమవుతుంది.

Video ThumbnailPlay icon

Trending News