Moderna Vaccine: ఎలుకలపై ఆ కోవిడ్19 వ్యాక్సిన్ సక్సెస్

అమెరికా బయోటెక్ కంపెనీ మోడెర్నా రూపొందిస్తున్న కోవిడ్19 వ్యాక్సిన్ (Moderna COVID19 Vaccine) పనిచేస్తున్నట్లు రీసెర్చర్స్ తెలిపారు.

Last Updated : Aug 7, 2020, 10:32 AM IST
  • కరోనా వ్యాక్సిన్ కోసం చూస్తున్న వారికి శుభవార్త
  • ఎలుకలపై మోడెర్నా కరోనా టీకా సత్ఫలితాలు
  • త్వరలో మరిన్ని ప్రయోగాలకు సిద్ధమైన మోడెర్నా
  • అంతా కుదిరితే ఈ ఏడాది చివర్లో కరోనా టీకా
Moderna Vaccine: ఎలుకలపై ఆ కోవిడ్19 వ్యాక్సిన్ సక్సెస్

కరోనా వ్యాక్సిన్ (Corona Vaccine) కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. అమెరికా బయోటెక్ కంపెనీ మోడెర్నా రూపొందిస్తున్న కోవిడ్19 వ్యాక్సిన్ (Moderna COVID19 Vaccine) పనిచేస్తున్నట్లు రీసెర్చర్స్ తెలిపారు. ఎలుకలపై మోడెర్నా కరోనా టీకా ప్రయోగించాక సత్ఫలితాలు రాబట్టిందని నేచర్ జర్నల్‌లో ప్రచురించారు. ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్న మోడెర్నా కరోనా వ్యాక్సిన్ mRNA-1273ను మూడు వారాల వ్యవధిలో కొన్ని ఎలుకల కండరాల్లోకి ఇంజెక్షన్ ద్వారా రెండుసార్లు పంపించారు. మీ ఆరోగ్యం కోసం ఈ Health Tips పాటించండి  

కరోనా మహమ్మారిని చంపే వ్యాధి నిరోధకాలను ఎంఆర్ఎన్ఏ-1273 వ్యాక్సిన్ (mRNA-1273 Vaccine) ప్రేరేపించినట్లు గుర్తించారు. త్వరలోనే మరో ఇంజెక్షన్ ద్వారా ఊపిరితిత్తులు, ముక్కు ఇతర భాగాలలో ఇన్ఫెక్షన్‌ను నియంత్రించేలా చేయడానికి ఆ ఎలుకలకు మరో ఇంజెక్షన్ ఇవ్వనున్నారు.  COVID19 ఇన్ఫెక్షన్లు 6 రకాలు.. చివరి దశలో ప్రాణాలకే ముప్పు

ఆ తర్వాతే పూర్తి స్థాయి ఫలితం వచ్చాక కొన్ని మార్పులతో కరోనా వ్యాక్సిన్‌ (Moderna Corona Vaccine)ను తీసుకువస్తామని మోడెర్నా బయోటెక్ సంస్థ చెబుతోంది. ఈ ఏడాద చివరకల్లా తమ వ్యాక్సిన్ (Moderna COVID-19 vaccine) మార్కెట్లోకి వస్తుందని మోడెర్నా ప్రతినిధుల తెలిపారు. రానా, మిహికా పెళ్లి సందడి షురూ.. 
‘ఇస్మార్ట్’ బ్యూటీ నభా నటేష్ హాట్ హాట్‌గా..

Trending News