Redmi 9 Power Specifications: రెడ్‌మి 9 పవర్ 4 రంగుల్లో లాంఛ్.. ధర, ఫీచర్లు ఇవే

Redmi 9 Power Price in India, Specifications: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రెడ్‌మి 9 పవర్ (Redmi 9 Power) స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లో నేడు రెడ్‌మి 9 పవర్ లాంచ్ చేశారు. రెండు రకాల వేరియంట్స్‌లో ఈ మొబైల్ అందుబాటులోకి రానుంది.

Last Updated : Dec 17, 2020, 07:50 PM IST
  • రెడ్‌మి 9 పవర్ మొబైల్ లాంఛ్
  • రెండు వేరియంట్లలో లభ్యం
  • డిసెంబర్ 22 నుంచి విక్రయాలు
Redmi 9 Power Specifications: రెడ్‌మి 9 పవర్ 4 రంగుల్లో లాంఛ్.. ధర, ఫీచర్లు ఇవే

Redmi 9 Power Price in India, Specifications: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రెడ్‌మి 9 పవర్ (Redmi 9 Power) స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లో నేడు రెడ్‌మి 9 పవర్ లాంచ్ చేశారు. రెండు రకాల వేరియంట్స్‌లో ఈ మొబైల్ అందుబాటులోకి రానుంది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఇందులో 64జీబీ స్టోరేజ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం గల రెండు వేరియంట్లలో లభించనుంది.

Also Read: Forbes 2020 Highest Paid Celebrities: బావను వెనక్కినెట్టి మరీ టాప్ లేపిన ముద్దుగుమ్మ!

Redmi 9 Power Price in India: భారత్‌లో రెడ్‌మి 9 పవర్ ధర
రెడ్‌మి 9 పవర్ 4GB RAM+64GB వేరియంట్ ధర భారత్‌లో రూ.10,999
రెడ్‌మి 9 పవర్ 4GB RAM+128GB వేరియంట్ ధర భారత్‌లో రూ.11,999గా ఉండనుంది.

Redmi 9 Power Colors Available: రెడ్‌మి 9 ఏ రంగులలో లభ్యం
మొత్తం నాలుగు రంగులలో రెడ్‌మి 9 పవర్ స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చింది షియోమి. Blazing Blue, Electric Green, Fiery Red, and Mighty Black రంగులలో రెడ్‌మి 9 పవర్ లభ్యం కానుంది.

Also Read: Air India 50 Percent Discount: ఎయిరిండియా శుభవార్త.. వారి టికెట్లపై 50శాతం డిస్కౌంట్ 

Redmi 9 Power Specifications:

  • 6.53 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్ + LCD
  • ఆండ్రాయిడ్ 10, MIUI12 ఆపరేటింగ్ సిస్టమ్
  • స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్
  • ప్రైమరీ కెమెరా 48 మెగా పిక్సెల్
  • బ్యాటరీ 6,000 mAh
  • 8 మెగాపిక్సెల్ ఆల్ట్రావైడ్ ఫ్రంట్ కెమెరా (For Selfies)
  • మెమరీ కార్డుతో 512 జీబీ వరకు స్టోరేజీ పొడిగించుకోవచ్చు
  • USB Type-C పోర్ట్
  • 3.5mm హెడ్‌ఫోన్ జాక్
  • ఐఆర్ బ్లాస్టర్
  • రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్

Also Read: Yearender 2020: భారత్‌లో ఈ ఏడాది చైనాయేతర మొబైల్స్ హవా

Redmi 9 Power Sales In India: నేడు లాంఛ్ చేసిన ఈ మొబైల్ డిసెంబర్ 22 మధ్యాహ్నం 12 గంటలకు తొలి సేల్ ప్రారంభం అవుతుంది. అమెజాన్.ఇన్ (Amazon.in), ఎంఐ.కామ్ (Mi.com) వె‌బ్‌సైట్, ఎంఐ స్టోర్స్, ఇతర రిటైల్ స్టోర్లలో రెడ్‌మి 9 పవర్ మొబైల్ కొనుగోలు చేయవచ్చు.

Also Read: LPG Cylinder Price Hike: ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంపు.. తాజా ధరలు ఇలా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News