Nandini Rai Hot Pics: నందిని రాయ్ క్లీవేజ్ షో.. ఫొటోస్ చూస్తే పిచ్చెక్కడం పక్కా!

Nandini Rai Latest Cleavage Pictures goes viral. తాజాగా నందిని రెడ్ కలర్ మోడ్రన్ డ్రెస్సులో క్లీవేజ్ షో చేశారు. ఈ ఫొటోస్ చూసి కుర్రకారు మతులు పోతున్నాయి.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 24, 2022, 01:28 PM IST
  • నందిని రాయ్ క్లీవేజ్ షో
  • ఫొటోస్ చూస్తే పిచ్చెక్కడం పక్కా
  • కుర్రకారు మతులు పోతున్నాయి
Nandini Rai Hot Pics: నందిని రాయ్ క్లీవేజ్ షో.. ఫొటోస్ చూస్తే పిచ్చెక్కడం పక్కా!

Bigg Boss Telugu Actress Nandini Rai Cleavage Pictures shakes internet: నందిని రాయ్ (నీలం గౌహ్రానీ) 1990 సెప్టెంబరు 18న తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో జన్మించారు.  చదువు అంతా భాగ్యనగరంలోని సాగింది. 

80కిపైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు మోడల్‌గా నటించిన నందిని.. అనేక అందాల పోటీలలో విజేతగా నిలిచారు. 2008లో మిస్ హైదరాబాద్, 2010లో మిస్ ఆంధ్రప్రదేశ్, 2009లో మిస్ పాంటలూన్స్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 2010లో మిస్ బ్యూటిఫుల్ ఐస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బహుమతులు గెలుచుకున్నారు.

2011లో ఫ్యామిలీ ప్యాక్ అనే సినిమాతో నందిని రాయ్ సినీ రంగ ప్రవేశం చేశారు. తెలుగు, హిందీ, కన్నడం, మలయాళం, తమిళ్ సినిమాలు చేశారు. అయినా అమ్మడు స్టార్ స్టేటస్ అందుకోలేకపోయారు.

2018లో నేచురల్ స్టార్ 'నాని' హోస్ట్ చేసిన బిగ్ బాస్ తెలుగు రెండవ సీజన్ పోటీదారులలో నందిని రాయ్ ఒకరు.ఆ షో నుంచి నందిని త్వరగానే బయటకు వచ్చారు.

ఆ మధ్య 'సిల్లీ ఫెలోస్' సినిమాలో సునీల్‌కు జోడీగా నందిని రాయ్ నటించారు. ఆ తర్వాత శివరంజని, పంచతంత్ర కథలు లాంటి చిన్న సినిమాలు చేసినా కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. 

నందిని రాయ్ ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్‌లు చేస్తూ.. తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసి కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తారు.

నందిని పెట్టే ఒక్కో పోస్టుకు లక్షల్లో లైకులు, కామెంట్స్ వస్తుంటాయి. తాజాగా నందిని రెడ్ కలర్ మోడ్రన్ డ్రెస్సులో క్లీవేజ్ షో చేశారు. ఈ ఫొటోస్ చూసి కుర్రకారు మతులు పోతున్నాయి. 

Also Read: ఆ సామర్థ్యం రోహిత్ శర్మకు తప్ప మరెవరికీ లేదు: దినేష్ కార్తీక్

Also Read: ఆ కారణంతోనే.. పంత్ కంటే ముందుగా దినేష్ కార్తీక్ బ్యాటింగ్‌కు వచ్చాడు: రోహిత్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News